చదువు బ్లాగు మిత్రులకు, పాఠకులకు, ఇతర రచయితలకు మనవి. మీకు మంచిదనిపించిన పుస్తకాన్ని నన్నూ చదవమని సూచించండి. ఓ పరిచయం రాయమని కోరండి. మరిన్ని ఆలోచనలను పెంచుకునేలా, వాటిని మీతో పంచుకునేలా ప్రోత్సహించండి . మీ పుస్తకాలు పంపదలిస్తే తప్పక పంపించండి. నేనిక్కడ దొరుకుతాను: ఫోన్-9989265444 లేదా duppalaravi@gmail.com లేదా
దుప్పల రవికుమార్, ఎంఐజి100, జిల్లా పరిషత్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, శ్రీకాకుళం - 532001.