దుప్పల రవికుమార్

పత్రిక పరిచయం

పత్రిక పరిచయం

పుస్తకాలు చదివేవారంతా అనివార్యంగా ప్రేమించేది పత్రికలను. ప్రతి వారం వారానికొక పుస్తకం చొప్పున పరిచయం చేస్తున్న ఈ బ్లాగులో ఇప్పటికే వున్న “చదువు ముచ్చట్లు” శీర్షికతో పాటు మరో సరికొత్త శీర్షికను నిర్వహించాలని ప్రయత్నం. ఈ “పత్రిక పరిచయం” శీర్షికలో  సాహిత్య, సామాజిక అంశాలకు సంబంధించిన వివిధ పత్రికలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.  ఈ శీర్షికను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.  మీకు తెలిసిన కొన్ని పత్రికల వివరాలు కూడా తెలియపరచండి.

 

 

. . .

జులై-2009 నెలలో పరిచయం చేసిన పత్రిక “వీక్షణం”.   పూర్తిగా ఇక్కడ చదవండి.

ఆగష్టు-2009 నెలలో పరిచయం చేసిన పత్రిక “ప్రజాసాహితి”.  పూర్తిగా ఇక్కడ చూడండి.

సెప్టెంబర్-2009 నెలలో పరిచయం చేసిన పత్రిక “అరుణతార”. పూర్తిగా ఇక్కడ చూడండి.

అక్టోబర్ -2009 నెలలో పరిచయం చేసిన పత్రిక “Seminar “. ఇక్కడ పూర్తిగా చదవండి.