తినే తిండి ఇంకా వృధా చెయ్యగలమా?

సాధారణం

     నాకు చాలా రోజుల కిందట ఓ మెయిలును ఓ స్నేహితురాలు ఫార్వార్డ్ చేశారు. అది నేను ఇప్పటివరకు చూడలేదు. నిన్ననే చూశాను. వెంటనే దీన్ని అందరికీ చూపించితీరాలని నిర్ణయించుకుని ఈ బ్లాగులో జత చేస్తున్నా. బహుశా ఫోటోలు దిగుమతి కావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. పట్టనివ్వండి. ఇవి చూసినాక కూడా మన తినే ఏ తిండి పదార్థమైనా వృధా చెయ్యగలమా? 

     చివరి ఫోటోను పరిశీలనగా చూడండి. దీనిని 1994లో కెవిన్ కార్టర్ తీశారు. సూడాన్ కరువు కోరల్లో చిక్కుకున్నపుడు ఒక బాలుడు దగ్గరలోవున్న ఆహార శిబిరానికి వెళుతున్నాడు. అతడు చనిపోతే తనకు ఆహారం దొరుకుతుందని ఒక గద్ద ఆ బాలుడిని వెంబడిస్తోంది. ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసిన ఈ ఫోటోగ్రాఫర్ కెవిన్ కార్టరుకు 1994 పులిట్జర్ బహుమతి లభించింది. గాని ఆ తర్వాత ఆహారం బాలుడికి దొరికిందా? రాబందుకు దొరికిందా? కార్టరుతో సహా ఎవ్వరికీ తెలియదు.

     సరిగ్గా మూడు నెలల తర్వాత ఈ మానసిక సంఘర్షణ భరించలేక ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

     తినే తిండి ఇంకా వృధా చెయ్యగలమా?

p05

04.jpg

p03

p02

p01

p07

ప్రకటనలు

2 responses »

  1. అద్భుతం ఈ టపా. ఇందులో విషయం మాత్రం అమానుషం. లక్షల టన్నుల కొద్దీ ధాన్యాన్ని ఏటేటా సముద్రం పాల్జేసే కఠిన పాషాణ సామ్రాజ్యవాద దేశాలు అమెరికా లాంటివి సిగ్గుతో తలదించవలసిందే ఈ ఫోటోలు చూస్తే. ఏమైనా దయా గుణం లేని మానవ కఠిన పాషాణ హృదయాలపై విధిగా నిలిపిన విచ్చుకత్తి వంటివి ఈ ఫోటోలు. భళా సోదరా… కన్నీరు పొంగిపొర్లెను గదా ఈ టపా చూసి. కోటి కృతజ్ఞతలతో. . .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s