ఇవీ తల్లీ నిరుడు కురిసిన పరిచయ వ్యాసమ్ములు!

సాధారణం

“మీరు చదివారా?” బ్లాగులో వారానికొకటి చొప్పున పుస్తకాన్ని పరిచయం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. కిందిటేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ దిగువ పుస్తకాల మీద పరిచయ వ్యాసాలు అందించాను. వాటిని మరొక్కమారు మీకు గుర్తుచేసే ప్రయత్నమిది.

 

జనవరి – 2008 నెల టపాలు

మానవహక్కుల వేదిక (ఏడవ బులెటిన్) (మానవహక్కులవేదిక ప్రచురణ) – వ్యాసం

తెలంగాణరాష్ట్రం – ఒక డిమాండ్ (కొత్తపల్లి జయశంకర్) – వ్యాసం

కొయ్యగుర్రం (నగ్నముని) – కవిత్వం

రాధికాస్వాంతనం (ముద్దుపళని) – కవిత్వం

 

ఫిబ్రవరి – 2008 నెల టపాలు

వీక్ పాయింట్ (ఎం. వి. ఆర్. శాస్త్రి) – వ్యాసం

జర్నలిజంలో సృజనరాగాలు (మునిపల్లె రాజు) – వ్యాసం

ముసలమ్మ మరణం (కట్టమంచి రామలింగారెడ్ది) – కవిత్వం

తూరుపు కళింగాంధ్ర కవితా సంకలనం (సం. అరుణ్ బవేరా, శ్రీచమన్) – కవిత్వం

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s