కిందటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బ్లాగులో పరిచయమైన పుస్తకాలు

సాధారణం

 “మీరు చదివారా?” బ్లాగులో వారానికొకటి చొప్పున పుస్తకాన్ని పరిచయం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. కిందిటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ దిగువ పుస్తకాల మీద పరిచయ వ్యాసాలు అందించాను. వాటిని మరొక్కమారు మీకు గుర్తుచేసే ప్రయత్నమిది.

అసంగత సంగతాలు (ఎ.వి. రెడ్డిశాస్త్రి) – కథలు

రక్తాశ్రువులు (టెడ్ అలెన్, సిడ్నీ కోర్డన్) – నవల

 The Tipping Point (Malcolm Gladwell) – వ్యాసం

 

ఏప్రిల్ – 2008 నెల టపాలు

నాకూ వుంది ఒక కల (వర్షీస్ కురియన్) – జీవిత చరిత్ర

ఒక దళారీ పశ్చాత్తాపం (జాన్ పెర్కిన్స్) – జీవిత చరిత్ర

భారత చరిత్ర పరిచయ వ్యాసాలు (డి. డి. కోశాంబి) – వ్యాసం

ప్రకటనలు

One response »

  1. భలే బాగా రాశారు – అరడజను పుస్తక పరిచయాలు. సాధారాణంగా మీరు రాసినవాటిలో, నే చదివినవన్నీ నాకు నచ్చుతున్నాయి. ఆ పుస్తకాలన్నీ చదవగలనా? అనేది చెప్పలేం గానీ, మీ పరిచయాలు మాత్రం చదవాల్సిందే సుమీ! తీరిగ్గా క్రమబద్ధంగా అన్ని చదవాలని అనిపిస్తుంది. చెయ్యగలనో లేదో గానీ, బావున్నాయనిపించి, చెప్పాలనిపించి చెప్పేస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: