చదువు ముచ్చట్లు…

మీరు చదివారా? బ్లాగులో మరో కొత్త శీర్షిక.  ఇందులో సీనియర్ పాఠకులకు, జూనియర్ మరియు సీనియర్ రచయితలకు రకరకాల ప్రశ్నలు అడిగి పోస్ట్ చేయాలన్నది ఉద్దేశం. ఇక మీకు తెలిసిన రచయితల, పాఠకుల, ఇతరుల మెయిల్ ఐ.డి.లు నాకు కొంచెం అందజేయగలరా? దుప్పలరవి ఎట్ జిమెయిల్ అన్నది నా చిరునామా. అలాగే మీకు తెలిసిన రచయితల చిరునామాలతో పాటు కొన్ని ప్రశ్నలు కూడా సూచించండి. సీరియస్ ప్రశ్నలకు ఇక్కడ చోటు లేదు. కొన్ని ఇంటర్వ్యూలు చదివితే మీకు అర్థమవుతాయి.

వీటిని చదువు ముచ్చట్లు అనే కేటగిరీలో చదవొచ్చు.  చదవండి… బాగోగులను చర్చించండి…

మొదటి ఇంటర్వ్యూ ఈ బ్లాగరితోనే… ఇదిగో

రెండో వారం కొణతం దిలీప్ గారితో….

మూడో వారం సుజాత గారితో…

నాలుగోవారం వి.బి. సౌమ్యగారితో…

ఐదోవారం పూర్ణిమగారితో…

ఆరో వారం కొల్లూరి సోమశంకర్ తో…

ఏడో వారం ఎ. వి రెడ్డిశాస్త్రి తో…

ఎనిమిదో వారం వీవెన్ తో…

తొమ్మిదో వారం దేవరపల్లి రాజేంద్రకుమార్ తో…

పదో వారం చావా కిరణ్ కుమార్ తో…

పదకొండో వారం నిడదవోలు మాలతిగారితో…

పన్నెండో వారం పప్పు అరుణగారి తో…

పదమూడో వారం కె బి ఎస్ కృష్ణ తో…

పద్నాలుగో వారం కొత్తపాళితో…

పదిహేనో వారం యాళ్ల అచ్యుతరామయ్య తో…

పదహారో వారం వలబోజు జ్యోతిగారి తో…

పదిహేడో వారం కత్తి అరవింద్ ఆడిగ తో…

పద్దెనిమిదో వారం కత్తి మహేష్ కుమార్ తో…

పంతొమ్మిదో వారం చదువు ముచ్చట్లు పరుచూరి శ్రీనివాస్ తో…

ఇరవయ్యో వారం చదువు ముచ్చట్లు పప్పు నాగరాజు తో…

ఇరవై ఒకటో వారం చదువు ముచ్చట్లు ఫణీంద్ర తో…

ఇరవై రెండో వారం చదువు ముచ్చట్లు మీనాక్షి రెడ్డి మాధవన్ తో…

ఇరవైమూడో వారం చదువు ముచ్చట్లు గద్దె ఆనంద్ స్వరూప్ తో…

ఇరవైనాలుగో వారం చదువు ముచ్చట్లు టి. శ్రీవల్లీరాధిక తో…

ఇరవైఐదో వారం చదువు ముచ్చట్లు జేపీతో…

ఇరవైఆరో వారం చదువు ముచ్చట్లు కస్తూరి మురళీకృష్ణ తో…

ఇరవైఏడో వారం చదువు ముచ్చట్లు వసంతలక్ష్మిగారితో…

ఇరవైఎనిమిదో వారం చదువు ముచ్చట్లు  అఫ్సర్ తో…

ఇరవై తొమ్మిదో వారం చదువు ముచ్చట్లు గొరుసు జగదీశ్వర్ రెడ్డితో…

ముప్పయ్యో వారం చదువు ముచ్చట్లు హెచ్చార్కెతో… 

ముప్పై ఒకటో వారం చదువు ముచ్చట్లు గీతారామస్వామిగారితో…

ముప్పై రెండో వారం చదువు ముచ్చట్లు జ్ఞానప్రసూన గారితో…

ముప్పై మూడో వారం చదువు ముచ్చట్లు రెంటాల కల్పన గారితో…

ముప్పై నాలుగో వారం చదువు ముచ్చట్లు టంకశాల అశోక్ తో…

ముప్పై ఐదో వారం చదువు ముచ్చట్లు ఆరి సీతారామయ్యతో…

ప్రకటనలు

3 responses »

 1. అయ్యా
  “ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ
  ఎల్ల మతముల సారమొకటే తోటకెల్ల వసంతుడొకడే”
  బోయి భీమన్నగారి పాట అనుకుంటాను.
  చిన్నప్పుడు ఆకాశవాణిలో విన్నాను.
  ఈ పాట కావాలి.మీ దగ్గర దొరుకుతుందా?

 2. respected ravi sir…..! this is nageswara rao from peddapuram ,E.g.Dt., i already published my M.phil researech telugu book i asked your opinion’ mundhu mata ” also but still your not giving atleast say in your opinion about my book sir, i want your valuble and critics about my book sir,as a lerner i was asking ……………nagesh

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s